శ్యామ్ బెనగళ్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:నిజాం కళాశాల పూర్వవిద్యార్ధులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox person
| name = Shyam Benegal<br>श्याम बेनेगल
| image = {{#property:}}
| caption = Shyam Benegal, in his office, Mumbai, India, December, 2010
| birth_date = {{#property:p569}}
| birth_place = [[Tirumalagiri]], [[Hyderabad State]], [[British Raj]] <br>(now [[Telangana]], [[India]])
| occupation = {{#Property:p106}}
| children = Pia
| awards= {{#property:}}
| spouse = Nira Benegal
| imagesize =
}}
[[దస్త్రం:Shyam Benegal.jpg|thumb|శ్యామ్ బెనగళ్]]
'''శ్యామ్ బెనగళ్''' ప్రముఖ భారతీయ సినీదర్శకుడు, చిత్ర రచయిత. చాలా [[దూరదర్శన్]] సీరియల్ లకు కూడా దర్శకత్వం వహించారు. అనేక అవార్డులు పొందారు. తను తీసిన నాలుగు సినిమాలు - అంకుర్ (1973), నిషాంత్ (1975), మంతన్ (1976) మరియు భూమిక (1977) తో భారతీయ సినీ రంగంలో మధ్యేవాద సినిమా (మిడిల్ సినిమా) అనే కొత్త ఒరవడిని, వర్గాన్ని సృష్టించాడు.<ref>[http://www.filmsofdesire.org/index.php?option=com_content&task=view&id=20&Itemid=38 Indian directors at filmofdesire]</ref> ఈయన చేసిన కృషికి కాను భారత ప్రభుత్వం 1976లో పద్మశ్రీ పురస్కారాన్ని, 1991లో పద్మ భూషణ్ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించింది. 2007, ఆగష్టు 8 న భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రముఖమైన దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని 2005 సంవత్సరానికి గాను అందుకున్నాడు. భారత జాతీయ సినిమా అవార్డులలో శ్యాం బెనగళ్ ఏడు సార్లు హిందీలో అత్యుత్తమ సినిమా అవార్డును అందుకున్నాడు.
"https://te.wikipedia.org/wiki/శ్యామ్_బెనగళ్" నుండి వెలికితీశారు