గరికపర్రు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 117:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#గరికపర్రు గ్రామంలోని వీరంకివారి ఇలవేలుపు అయిన అంకమ్మ తల్లి జాతర ప్రతి సంవత్సరం, వైశాఖమాసంలో రెండవ శని, ఆదివారాలలో రెండు రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. ఈ జాతరకు వివిధ ప్రాంతాలలో ఉన్న "వీరంకి" వంశస్థులు వచ్చి, అమ్మవారిని దర్శించుకుంటారు. [3]
#శ్రీ ఉమారామలింగేశ్వరస్వామివారి ఆలయం:-గరికపర్రు గ్రామశివారున ఉన్న వేణుగోపాలపురంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, 2015,[[మే]] నెల-10వతేదీ ఆదివారంనాడు[[ఆదివారం]]నాడు విగ్రహ, ధ్వజస్థంభ ప్రతిష్ఠలను శాస్త్రోక్తంగా నిర్వహించినారు. ఉదయం 10-35 గంటలకు శ్రీ లక్ష్మి, శ్రీ సరస్వతి, శిఖర, ధ్వజస్థంభ ప్రతిష్ఠలు, భక్తుల సమక్షంలో వైభవంగ నిర్వహించినారు. ప్రతిష్ఠించిన వివిధ విగ్రహాలను పలువురు దాతలు అందజేసినారు. అనంతరం ఆలయం వద్ద, అన్నసమారాధన నిర్వహించినారు. [4]
#శ్రీ సువర్చలా సమేత శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం, హనుమజ్జయంతి వేడుకలు, నాలుగురోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. హనుమజ్జయంతి రోజున, స్వామివారి కళ్యాణం కన్నులపండువగా నిర్వహించెదరు. అనంతరం, విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించెదరు. [5]
#శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం:- ఈ ఆలయ 12వ వార్షికోత్సవ ఉత్సవాలు, 2015,[[నవంబరు]]-6వ తేదీ శుక్రవారంనాడు[[శుక్రవారం]]నాడు వైభవంగ నిర్వహించినారు. అనంతరం అన్నసంతర్పణ నిర్వహించినారు. [9]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
"https://te.wikipedia.org/wiki/గరికపర్రు" నుండి వెలికితీశారు