గరికపర్రు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 125:
==గ్రామ ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
#ఈ గ్రామవాసులతో ఏర్పాటయిన "రాజీవ్ బ్రదర్స్" అను డప్పు కళాకారుల బృందం, దేశవిదేశాలలో అనేక ప్రదర్శనలిచ్చి ప్రముఖులచే ప్రశంసలు పొందినది. చైనా, మలేషియా దేశాల్లో ప్రదర్శనలిచ్చారు. తిరుపతిలో[[తిరుపతి]]లో జరిగిన 4వ ప్రపంచ [[తెలుగు]] మహాసభలలోనూ, హైదరాబాదులో[[హైదరాబాదు]]లో జరిగిన జీవవైవిద్య మహాసభలలోనూ వీరు తమ ప్రదర్శనలిచ్చారు. వీరికి 2000 లో రాష్ట్రపతి బహుమతి, 2008 లో శిల్పా పురస్కారం అందినవి. 2009 లో వీరి ప్రదర్శన [[లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్]] లో నమోదయినది. [2]
#ఈ గ్రామములో, నేషనల్ డైరీ డెవలప్ మెంట్ బోర్డ్ అధ్వర్యలో, శ్రీ కృష్ణా మిల్క్ యూనియన్ సంస్థ సహకారంతో, 12 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన పాల శీతలీకరణ కేంద్రాన్ని 2015,[[సెప్టెంబరు]]-1వ తేదీనాడు, లాంఛనంగా ప్రారంభించినారు. ఈ కేంద్రంలో రోజుకు ఐదువేల లీటర్ల పాలను నిలువచేయగలరు. ఈ కేంద్రానికి కావలసిన 10 సెంట్ల భూమిని గ్రామ పంచాయతీ ఉచితంగా అందజేసినారు. [8]
 
==గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/గరికపర్రు" నుండి వెలికితీశారు