చలివేంద్రపాలెం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 119:
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#శ్రీ కోదండ రామాలయం:- ఈ ఆలయ రజతోత్సవాలు, 2016,[[ఫిబ్రవరి]]-22వ తేదీ నుండి 25వ తేదీ వరకు వైభవంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమాలలో భాగంగా 25వ తేదీ గురువారంనాడు ఆలయంలో అర్చన, విశేషపూజలు, విష్ణు, లలితా సహస్రనామ పారాయణం భక్తిశ్ర్ద్ధలతో నిర్వహించినారు. [10]
#శ్రీ భక్తాంజనేయస్వామివారి ఆలయం.
#శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం:- ఈ ఆలయ 9వ వార్షికోత్సవం, 2015,ఫిబ్రవరి-8వ తేదీ ఆదివారం నాడు వైభవంగా నిర్వహించినారు. [6]
 
ఈ గ్రామంలో [[వినాయక చవితి]] పండుగను చాలా బాగా జరుపుకుంటారు.
 
ఈ గ్రామంలో అన్ని కులాలకు, మతాలకు చెందిన వారు వున్నారు.
"https://te.wikipedia.org/wiki/చలివేంద్రపాలెం" నుండి వెలికితీశారు