దుర్వాసుడు: కూర్పుల మధ్య తేడాలు

→‎మహాభారతంలో: విస్తరణ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
{{మొలక}}
[[File:The sage Durvasa.jpg|thumb|దూర్వాస మహర్షి]]
[[దూర్వాసుడు]], హిందూ పురాణాలలో [[అత్రి]] మహర్షి , [[అనసూయ]] ల పుత్రుడు. ఇతడు చాలా ముక్కోపి. అలా కోపం తెప్పించినవారిని శపిస్తాడు. ఇలా శపించడం వలన ఎంతో మంది జీవితాలు నాశనమయ్యాయి. అందువల్లనే ఆయన ఎక్కడికి వెళ్ళినా అందరూ ఆయన్ను విపరీతమైన భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఆయన కోపానికి గురైన వారిలో [[అభిజ్ఞాన శాకుంతలం]] లో వచ్చే [[శకుంతల]] ఒకరు.
"https://te.wikipedia.org/wiki/దుర్వాసుడు" నుండి వెలికితీశారు