యయాతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
==భార్యా పిల్లలు==
ఇతనికి ఇద్దరు భార్యలు, [[దేవయాని]] మరియు [[శర్మిష్ఠ]]. దేవయాని రాక్షస గురువైన శుక్రాచార్యుని కుతురు. శర్మిష్ఠ రాక్షస రాజు వృషపర్వుని కుమార్తె. యయాతికి శర్మిష్ట యందు [[పూరుడు]]ను, దేవయాని యందు [[యదువు]] మరియు [[తుర్వసుడు]] జన్మించిరి.
 
===అనువు===
యయాతి కుమారుడు, శర్మిష్ఠకు జన్మించినవాడు. తండ్రి ముసలితనము గైకొనుటకు అనువు ఒప్పుకొనలేదు. ఈ కారణమున నతని రాజ్యాధికారము పోయెను. తరువాత నతడు మ్లేచ్ఛ రాజ్యమున కథిపతి యయ్యెను. ఇతని కుమారులు చక్షు, సభానరులు. క్రధవంశమునకు జెందిన కపోతరోముని కుమారుడు. అనువు కుమారుడు అంధకుడు.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/యయాతి" నుండి వెలికితీశారు