సాక్షి శివానంద్: కూర్పుల మధ్య తేడాలు

కొంత విస్తరించాను
పంక్తి 1:
'''సాక్షి శివానంద్''' ప్రముఖ నటీమణి. ఈమె పలు హిందీ, తమిళ, మలయాళ స్నిమాలలోసినిమాలలో నటించినది.
== కెరీర్ ==
1996లో ఆమె బాలీవుడ్ లోకి మొట్టమొదటి సారిగా అడుగు పెట్టింది. తరువాత తెలుగులో సినిమా అవకాశాలు రావడంతో అక్కడ మంచి పేరు సంపాదించుకుంది. ఆమె తెలుగులో నటించిన మొదటి సినిమా చిరంజీవి కథానాయకుడిగా నటించిన మాస్టర్. అది మంచి ప్రజాదరణ పొందడంతో ఆమెకు తెలుగులో ప్రముఖ కథానాయకుల సరసన నటించేందుకు మరిన్ని అవకాశాలు వచ్చాయి. అక్కినేని నాగార్జునతో సీతారామరాజు, మహేష్ బాబుతో యువరాజు, బాలకృష్ణతో వంశోద్ధారకుడు, రాజశేఖర్ తో సింహరాశి, మోహన్ బాబుతో యమజాతకుడు సినిమాలలో కథానాయికగా నటించింది.
 
==సాక్షీ శివానంద్ నటించిన తెలుగు చిత్రాలు==
Line 8 ⟶ 10:
*[[రాజహంస]]
*[[సముద్రం]]
*[[వంశోద్ధారకుడు]]
*[[Vamsoddharkudu]]
*[[Master]]
 
==సాక్షి శివానంద్ నటించిన ఇతర బాషా చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/సాక్షి_శివానంద్" నుండి వెలికితీశారు