30,029
edits
B.K.Viswanadh (చర్చ | రచనలు) (మొలక స్థాయి దాటింపు) |
|||
[[దస్త్రం:Rathatsavam.jpg|thumb|రధంపై ఊరేగుతున్న వెంకటేశ్వరుడు]]
'''ఊరేగింపు''' అంటే వీధులలో తిరుగుతూ చేసే [[ఉత్సవము]]. దీని అసలు రూపము [[ఊరెరిగింపు]] అంటే [[ఊరు|ఊరి]]కి తెలియపరుస్తూ ప్రదర్శించుట. ఇది కొన్నిసార్లు [[పల్లకీ]]లో జరిపితే కొన్నిసార్లు [[రథం]] మీద జరుగుతుంది. రథం మీద జరిగే ఊరేగింపును [[రథోత్సవం]] అంటారు. దేశంలో ప్రతి యేటా పూరీలో జరిగే [[జగన్నాథ రథయాత్ర|జగన్నాథ రథోత్సవం]] ప్రసిద్ధి గాంచింది.
==పండుగలు, తిరునాళ్లు==
|