అవసరం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) చి clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB |
B.K.Viswanadh (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
{{చాలా కొద్ది సమాచారం}}
{{మొలక}}
'''అవసరం'''ను ఆంగ్లంలో నీడ్ (Need) అంటారు. [[మొక్క]]లు, [[జంతువు]]లు జీవించడానికి లేదా సంతోషంగా జీవించడానికి తప్పనిసరిగా కొన్ని వస్తువులు మరియు సేవలు అవసరమవుతాయి. ఎటువంటి వస్తువులు, సేవలు లేకుండా మొక్కలైనా, జంతువులైనా జీవించడం సాధ్యం కాదు, ఈ అవసరమయిన వస్తువులను పిలుస్తారు కావలసినవి అని. అవసరానికి వ్యతిరేకం [[అనవసరం]]. ప్రతి వ్యక్తి శరీరానికి ఒకే విధమైన ప్రాథమిక అవసరాలను కలిగి ఉన్నాడు. మానవులు జీవించడానికి ముఖ్యంగా మరియు ఖచ్చితంగా [[నీరు]], [[ఆహారం]], [[దుస్తులు]], మరియు ఆశ్రయం అవసరం. అవసరమయిన వాటిలో నీరు చాలా ముఖ్యమైనదిగా ఉంది. ఎందుకంటే తాగునీరు లేకుండా వ్యక్తి ఎక్కువ సమయం జీవించలేడు, త్వరగా మరణిస్తాడు కాబట్టి.
|