పాము: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
→‎సాధారణ లక్షణాలు: పాము వినికిడి అంశాన్ని వేరోక వ్యాసానకి పాము యొక్క అంతర్ చెవులు అనుసందానం
పంక్తి 58:
* సర్పాల్లో కర్ణస్తంభిక (Columella) ప్రలంబంతో అతికి ఉండడం వల్ల, భూమిద్వారా వెలువడే ప్రకంపనాలను మాత్రమే గ్రహించగలవు.
* [[మూత్రపిండాలు]] అసౌష్ఠవంగా ఉంటాయి. [[మూత్రాశయం]] ఉండదు.
== పాము వినికిడి ==
{{main|పాము యొక్క అంతర్ చెవులు}}
చెవి అంటే ఇది ఒక శరీరభాగము. ఇది ఒక జ్ఞానేంద్రియము. శరీరములోని వినికిడి సాధనము. పంచేంద్రియాలలో ఒకటి.
The Technical University of Munich, Germany, మరియు The Bernstein Center for Computational Neuroscience కు చెందిన J. Leo van Hemmen మరియు Paul Friedel అనే శాస్త్రవేత్తలు పాములు వినగలవు అని తాజా అద్యయనలు ద్వారా కనుగొన్నారు.
పాములకు కర్ణభేరి ([[:en:Eardrum|Eardrum]])s, ఉండవు కాని అంతర్ చెవులు ([[:en:Inner ear|Inner ear]]) మరియు కాక్లియా ([[:en:Cochlea|Cochlea]]) నిర్మాణాలు సహాయంతో గాలిలో గల ప్రకంపనలు గ్రహించటం ద్వారా వినగలవు. <ref name=":0">Snakes indeed hear [http://animals.mom.me/snakes-hear-ears-7892.html Hemmen and Fridel researches shows snakes indeed listen]Retrived:www.animals.mom.me</ref>
 
== పాముల ఆహారం ==
"https://te.wikipedia.org/wiki/పాము" నుండి వెలికితీశారు