గోపవరం (ముసునూరు): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 123:
==గ్రామ పంచాయతీ==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
ఈ గ్రామము లో [[వేంకటేశ్వరస్వామి]] గుడి, నాగేంద్రస్వామి గుడి ప్రధానమైన ఆకర్షణలు
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
ఈ వూరిలో [[పుగాకు]], [[మామిడి]] ప్రధానమైన పంటలు. ఇంకా కూరగాయలు, (కనకాంబరం)ఫూలు, [[వరి]], [[కొబ్బరి]], ప్రొద్దు తిరుగుడు వ్యవసాయం కూడా జరుగుతున్నది. ఈ మధ్యకాలంలో పామాయిల్ సాగు పెరుగుతున్నది. చుట్టుప్రక్కల అడవి భూముల్లో [[జీడిమామిడి]] తోటలు బాగా ఉన్నాయి. వ్యవసాయం ప్రధానంగా కరెంటు బావులద్వారా జరుగుతున్నది. చెరువులక్రింద కొద్దిపాటి వ్యవసాయం ఉన్నది.
"https://te.wikipedia.org/wiki/గోపవరం_(ముసునూరు)" నుండి వెలికితీశారు