యశస్వి (కవి): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
# తెల్లకాగితం (56 కవితల సంపుటి), ప్రచురుణ: 20.12.2012.
# ఒక్కమాట (150 మంది కవిసంగమం కవుల పరిచయం ""కవితత్వాలు""), ప్రచురుణ: 11.12.2013.
http://kinige.com/book/Okka+Maata+Kavitatvaalu లింక్ ద్వారా ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు
లేదా
https://www.facebook.com/%E0%B0%95%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81-%E0%B0%92%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B0%AE%E0%B0%BE%E0%B0%9F-867638350009513/ నుంచి
===కవితత్వాలు===
యశస్వి (యర్రంశెట్టి సతీష్‌కుమార్) విలక్షణమైన పంథాలోనే మొత్తం 150 మంది క్రియాశీల కవుల వివరాలను సంకలనంగా తెచ్చారు.<ref>[http://namasthetelangaana.com/Sunday/article.aspx?category=10&subCategory=9&ContentId=323718#.U3roXCgnD0A కవితాత్మకంగా కవుల తత్వాలు ఒక్కమాట-నమస్తే తెలంగాణాలో వ్యాసం.]</ref> నిండైన కవిత్వం రాయడమే ఒకింత కష్టసాధ్యమనుకుంటే- అటువంటి కవుల్లోని కవిత్వపు శిల్ప-శైలీ విన్యాసాలను టూకీగా విశ్లేషించడం మరింత సంక్లిష్టం. కవిని, కవిత్వాన్ని ఒకే దష్టితో చూడటం వల్ల మాత్రమే ఆయనకు ఇది సాధ్యమైందన్నది స్పష్టం. పరిచయం చేయడంలోనూ కవితాత్మక ప్రయోగాలే ఎంచుకోవడం విశేషం. విలక్షణమైన, సరికొత్త ప్రక్రియగా ముందుకొచ్చిన ఈ సంపుటిలో చోటు చేసుకున్న కవుల్లో అఫ్సర్, వర్చస్వి, జిలుకర శ్రీనివాస్, [[కవి యాకూబ్]], [[రాళ్లబండి కవితాప్రసాద్]], తల్లావఝ్జుల లలితాప్రసాద్, కాసుల లింగారెడ్డి, పులిపాటి గురుస్వామి, [[శిలాలోలిత]], [[స్కైబాబ]], వసీరా వంటివారు ఉన్నారు. శరీరపు బుట్టనిండా కవిత్వపు పూలే (పేజీ: 45), సముద్రాన్ని కళ్లలో దాచుకొని తిరగడం చేపపిల్లలకు తప్పదు కదా (పేజీ: 35), ఇతని చినుకుపాట ఇప్పట్లో వదిలేలా లేదు (పేజీ: 29) వంటి వాక్యాలు ఆయా కవులనే కాదు, సంకలన కర్తనూ పాఠకులకు దగ్గర చేస్తాయి.
"https://te.wikipedia.org/wiki/యశస్వి_(కవి)" నుండి వెలికితీశారు