"మీర్ తఖి మీర్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (Wikipedia python library)
[[File:Mir Taqi Mir 1786.jpg|thumb|Mir Taqi Mir 1786]]
'''ముహమ్మద్ తఖీ''' (1723 - 1810) అనే ప్రసిద్ధ ఉర్దూ కవి, తన [[తఖల్లుస్]] కలంపేరు '''''మీర్ తఖి మీర్''''' తో ఖ్యాతినొందాడు. 18వ శతాబ్దపు ఉజ్వల కవి. ఉర్దూ భాషకు వినూత్న ఒరవడిని అందించిన అగ్రగణ్యుడు. "మీర్ లేనిదే ఉర్దూ కవిత్వం సంపూర్ణం గాదు" అనే లోకోక్తి ప్రసిద్ధమైనది. ఇతడు [[ఆగ్రా]] (ఆ కాలంలో ''అక్బరాబాద్'' అనే పేరు గలదు) లో జన్మించాడు. లక్నోలో కవిగా ప్రకాశించాడు.
 
10,677

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1898406" నుండి వెలికితీశారు