గూడ అంజయ్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
'''గూడ అంజయ్య''' రచయితగా, పాటగాడుగా ప్రజా ఉద్యమ కార్యకర్తలకు సుపరిచితుడు.<ref>[http://www.thehindu.com/news/cities/Hyderabad/songs-defined-telangana-movement/article6075745.ece Songs defined Telangana movement-ది హిందూ-02-06-2014]</ref>
==జీవిత విశేషాలు==
ఆయన [[ఆదిలాబాద్]] జిల్లా, [[దండేపల్లి]] మండలం, [[లింగాపూర్ (దండేపల్లి)|లింగాపురం]] గ్రామానికి చెందినవారుచెందినవాడు. ఆయన లక్ష్మమ్మ,లక్ష్మయ్య దంపతులకు [[1955]]లో జన్మించాడు.ఆయనకు ఐదుగురు సహోదరులున్నారు. ఆయన ప్రాథమిక విద్యను లింగాపురం గ్రామం లో చదివారు.కొంతకాలంగా కామెర్లు, మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన మంగళవారం 21 జూన్ 2016 రంగారెడ్డి జిల్లా రాగన్నగూడెంలోని స్వగృహంలో ప్రాణాలు విడిచారువిడిచాడు.
 
==రచయితగా==
"https://te.wikipedia.org/wiki/గూడ_అంజయ్య" నుండి వెలికితీశారు