దక్షిణ అమెరికా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
{{దక్షిణ అమెరికా బాక్స్}}
'''దక్షిణ అమెరికా''' ([[ఆంగ్లం]] :'''South America''') ఒక [[ఖండము]], ఇది [[:en:Americas|అమెరికాల]] దక్షిణాన గలదు.దక్షిణ అమెరికా దక్షిణ గల మూడూ ఖండాలలో ఒకటీ. ఈ ఖండం ఉత్తర భాగం లో భూమద్యరేఖ దక్షిణభాగం లో మకర రేఖ పోతున్నవి.దక్షిణ అమెరికా,మద్యఅమెరికా'మెక్సికో లను కలిపి లాటీన్ అమెరికా అంటారు. ఈ ప్రాంతం లో గల భాషలకు మూలం లాటీన్ భాష.ఈ ఖండం ఉత్తరం వేపు వెడల్పుగా ఉండీ దక్షిణం వేపు పొయేకొలది సన్నబడూతుంది. ఈ ఖండం 12° ఉత్తరఅక్షాంశం నుండీ 55° దక్షిణఅక్షాంశాల వరకు,35° తూర్పు రేఖాంశం నుండీ 81° పడమర రేఖాంశాల వరకు విస్తరించిఉంది.
'''దక్షిణ అమెరికా''' ([[ఆంగ్లం]] :'''South America''') ఒక [[ఖండము]], ఇది [[:en:Americas|అమెరికాల]] దక్షిణాన గలదు.<ref>"[http://www.bartleby.com/65/st/SthAmer.html దక్షిణ అమెరికా]. ''[http://www.bartleby.com/65/ ద కొలంబియా ఎన్సైక్లోపీడియా]'', 6వ ప్రచురణ 2001-6. న్యూయార్క్"</ref> ఇది మొత్తం పశ్చిమార్థగోళంలో గలదు. దీని పశ్చిమాన [[పసిఫిక్ మహాసముద్రం]], ఉత్తరం మరియు తూర్పున [[అట్లాంటిక్ మహాసముద్రం]]; వాయువ్యాన [[ఉత్తర అమెరికా]] మరియు [[కరీబియన్ సముద్రం]] గలవు.▼
ఈది [[పసిఫిక్]] [[అట్లాంటిక్]] [[మహాసముద్రాల]] మద్య ఒక ఆకు వలె కనిపించును.
▲
దీని విస్తీర్ణం 17,840,000 చ.కి.మీ. లేదా భూభాగపు 3.5% గలదు. 2005 లో, దీని జనాభా 371,090,000 కన్నా ఎక్కువ.
== భౌగోళికం ==
{{main|:en:Geography of South America/దక్షిణ అమెరికా భౌగోళికం}}
[[దస్త్రం:South America satellite orthographic.jpg|left|150px|thumb|దక్షిణ అమెరికా యొక్క "కాంపోజిట్ రిలీఫ్" చిత్రం.]]
వాతావరణం:
'దక్షిణ అమెరికా'లో చాలవరకు భౌతికరుపమును అనుసరించిఉంది.ఈ ప్రాంతం లో చాల భాగం ఉష్ణామండలం లో ఉంది. అందువల్ల ఈ ప్రాంతం లో వేడీ అధికంగా ఉంది. ఈ ప్రాంతంలో సంవత్సరం పొడూగున అధిక ఉష్ణోగ్రత,వర్షపాతం ఉంటాయీ. దక్షిణ అమెరికా ను సూర్యుని అనుసరించి వర్షం కురియును(Rain follows the sun).ఈ ప్రాంతం లో సూర్యుడూ ఉత్తరప్రాంతం లో ఆ ఉన్నపుడూ ఉత్తరప్రాంతం లో,దక్షిణం లో ఉన్నపుడూ దక్షిణా ప్రాంతం లో వర్షం కురియును.'దక్షిణ అమెరికా'లో 'దక్షిణ పెరు ,ఉత్తరచిలీ లలో అటాకమ ఏడారి కలదు. ఆండీస్ పర్వతా లకు తూర్పున పేటగొనియ ఏడారి కలవు. దక్షిణ అమెరికా అన్నింటా ఆతిగానుండీన ఒక ప్రత్యేకత కలిగిన ఖండము.
== అడవులు జంతువులు==:
'దక్షిణ అమెరికా'లో చాలభాగం అడవులతో నీండీ ఉంది. అమెజాన్ ప్రాంతం లో గల అడావులను భుమండల ఊపిరితిత్తులు అంటారు.అమెజాన్ ప్రాంతం రబ్బరు చెట్లు కు ప్రసిద్ది.దక్షిణ అమెరికా' వివిధ రకాలైన జంతువులకు ప్రసిద్ధి. 'దక్షిణ అమెరికా' లొ రకరకలైన పక్షులకు ప్రసిద్ధి. ఈ ప్రాంతం లో సరీసృపాల లో కొండచిలువ పాములు ముఖ్యమయీనవి.పూమ,లామ ముఖ్యమయీనవ జంతువులు.[[వాడుకరి:Subramanyam parinam|Subramanyam parinam]] ([[వాడుకరి చర్చ:Subramanyam parinam|చర్చ]]) 14:29, 23 జూన్ 2016 (UTC)
==== ====
xt ===
== ఇవీ చూడండి ==
|