ఐనపూరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 112:
==గ్రామ పంచాయతీ==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
పరివార దేవతా సహిత శ్రీ విశాలాక్షీ సమేత శ్రీ విశ్వేశ్వరస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో, 2016,[[ఫిబ్రవరి]]-22వ తేదీ, మాఘశుద్ధపౌర్ణమినాడుమాఘశుద్ధ[[పౌర్ణమి]]నాడు, విగ్రహ, శిఖర, ధ్వజస్థంభ, ప్రతిష్ఠా కార్యక్రమాలు వైభవంగా ప్రారంభమైనవి. ఈ సందర్భంగా అఖండ దీపస్థాపన, అంకురార్పణ, ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహించినారు. 23వ తెదీ మంగళవారంనాడు[[మంగళవారం]]నాడు నిత్య పూజా హోమాలు, వివిధ కలశ స్థాపనలు, ఆదివాసాలు, ఆంజనేయస్వామివారికి శ్రీ తమలార్చన, హోమాలు, 24వ తేదీ [[బుధవారం]] మరియు 25వ తెదీ గురువారంనాడు[[గురువారం]]నాడు వివిధ హోమాలు, విగ్రహాలకు ధ్వజస్థంబానికి ఆదివాస పూజలు నిర్వహించినారు. 26వ తేదీ [[శుక్రవారం]] ఉదయం 7-38 గంటలకు యంత్రబింబం, శిఖర, కలశ, ధ్వజస్థంభ, ప్రధాన దేవతా, పరివార ప్రతిష్ఠా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించినారు. అనంతరం, విచ్చేసిన భక్తులకు అన్నసమారాధన గావించినారు. [1]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
"https://te.wikipedia.org/wiki/ఐనపూరు" నుండి వెలికితీశారు