లక్ష్మీ కళ్యాణం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
'''లక్ష్మీకళ్యాణం'''దర్శకుడు తేజ చాలాకాలం తరువాత పల్లె నేపధ్యంలో మంచి సాంకేతిక విలువలతో నిర్మించిన చిత్రం.
==కధాగమనం==
రాయవరం కొండపల్లి అనే రెండు గ్రామాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరం ఉంటుంది.. రాము{కళ్యాణరాం} రాయవరంలో రెండేకరాలరైతురెండేకరాల రైతు. మొరటోడు అయినా నిజాయితీ పరుడైన రాముకి మేనమామ చెంచురామయ్య{షాయాజీ హిండే} కూతురు లక్ష్మి {కాజల్} మీద ప్రేమ. ఆమె కూడా రాముని ప్రేమిస్తుంది కాని చెంచురామయ్యకు ఈ వ్యవహారం నచ్చదు. రాముకి బుజ్జి అనే స్నేహితుడు ఉంటాడు. అతడు దేవదాసీ కుటుంభానికి చెందిన పంకజం కూతురు పారిజాతాన్ని{సుహాసిని} ప్రేమిస్తాడు. సుహసిని కూడా బుజ్జిని ప్రేమిస్తుంది. కొండపల్లి ప్ర్సిడెంటుప్రెసిడెంటు కొడుకు గిరిధర్{అజయ్}. అతడి స్నేహితుడి కోరికమీద పారిజాతాన్ని రాత్రికి రెడీచేసి ఉంచమని పంకజానికి చెపుతాడు గిరి. పారిజాతం తనకు బుజ్జితో గల ప్రేమను చెప్పడంతో కూతురితో వ్యభిచారం చేయించాలనే ప్రయత్నాన్ని విరమించి వాళ్ళిద్దరకూ పెళ్ళి చేయాలనుకొంటుంది. దానికి కోపగించిన గిరి బుజ్జిని చంపాలనుకొని కాలేజీకి వెళతాడు. అక్కడ లక్ష్మిని అడ్డుపెట్టుకొని బుజ్జి తప్పించుకుంటాడు. లక్ష్మిని చూసిన గిరి ఆమెనే పెళ్ళి చేసుకోవాలనుకొంటాడు. అక్కడినుండి రామూకు గిరికి వివాధం మొదలవుతుంది. చెంచురామయ్య గిరికీ రాముకూ ఎడ్లపందాలలో ఆమెను ఎవరు గెలుచుకొంటే వారికే తన కూతురు చెందుతుందని చెప్తాడు. బుజ్జిని పారిజాతంతో పెళ్ళి చేస్తానని చెప్పి తన వైపు తిప్పుకొని అతని సహాయంతో మోసంతో రామును ఓడిస్తాడు గిరి. తరువాత బుజ్జిని చంపే ప్రయత్నం చేస్తాడు. బుజ్జి పారిపోయి రాముకు జరిగినది చెప్తాడు. రాము గిరిని కొడుతుండగా గిరి తండ్రి రామును పొడిచే ప్రయత్నంలో రాము ప్రక్కకు జరగగా గిరినే పొడిచేస్తాడు. తరువాత రాము లక్ష్మిల కల్యాణం జరుగుతుంది.
 
[[వర్గం:2007 తెలుగు సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/లక్ష్మీ_కళ్యాణం" నుండి వెలికితీశారు