వి. ఎం. తార్కుండే: కూర్పుల మధ్య తేడాలు

భారతీయ ఉద్యమకారుడు
Created page with ''''విఠల్ మహదేవ్ తార్కుండే''' (3 జూలై 1909 – 22 మార్చి 2004), ప్రముఖ భారతీయ...'
(తేడా లేదు)

07:05, 24 జూన్ 2016 నాటి కూర్పు

విఠల్ మహదేవ్ తార్కుండే (3 జూలై 1909 – 22 మార్చి 2004), ప్రముఖ భారతీయ న్యాయవాది, పౌరహక్కుల ఉద్యమకారుడు, మానవవాద నేత. "భారతీయ పౌరహక్కుల ఉద్యమ పితామహుని"గా ఆయన పేరొందారు.