బెంగళూరు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: {{Commons category|Bangalore}}
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
{{అయోమయం}}
{{భారత స్థల సమాచారపెట్టె
| native_name = బెంగుళూరు ಬೆಂಗಳೂರು
| type = metropolitan city
| type_2 = capital
పంక్తి 28:
| footnotes =
}}
'''బెంగుళూరు''''''ಬೆಂಗಳೂರು''' [[భారతదేశం]]లోని మహా నగరాలలో ఒకటి. ఇది [[కర్ణాటక]] రాష్ట్రానికి రాజధాని. బెంగుళూరును "హరిత నగరము"(ఆంగ్లములో "గ్రీన్ సిటీ") అని కూడా అంటారు. ఇక్కడ వృక్షాలు అధికంగా ఉండటం వలన దానికాపేరు వచ్చింది. ప్రస్తుతము వివిధ అభివృద్ధి కార్యక్రమముల వలన పెద్ద సంఖ్యలో వృక్షాలు తొలగించటం జరుగుతున్నది. తద్వారా ఈ నగరములో కాలక్రమేణ వాతావరణంలో వేడి బాగా పెరిగిపోతోంది. ఇక్కడ అధికంగా సరస్సులుండటం వలన దీనిని "సరస్సుల నగరము" అని కూడా అంటారు. బెంగుళూరు భారత దేశంలో [[సాఫ్ట్‌వేర్‌]] కార్యకలాపాలకు కేంద్రం. అందుకే దీనిని "సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా" అంటారు.
 
1537 వరకు పలు దక్షిణ భారత రాజ వంశీకులు బెంగుళూరుని పాలించారు. [[విజయనగర సామ్రాజ్యము]]నకు చెందిన [[కెంపె గౌడ]] అను పాలకుడు మొట్ట మొదటి సారిగా ఇక్కడ మట్టితో ఒక కోటని నిర్మించినాడు. అదే ఇప్పటి ఆధునిక నగరానికి పునాది. కాలక్రమేణా మరాఠాలు, ముఘల్ ల చేతుల నుండి [[మైసూరు రాజ్యం]] క్రిందకు వచ్చినది. బ్రిటీషు వారికి కంటోన్మెంటుగా, మైసూరు రాజ్యంలో ఒక ముఖ్య పట్టణంగా బెంగుళూరు కొనసాగినది. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం సిధ్ధించిన తర్వాత మైసూరు రాజ్యానికి కేంద్రంగా నిర్ధారింపబడి, 1956లో కొత్తగా ఏర్పడ్డ [[కర్ణాటక]] రాష్ట్రానికి రాజధానిగా విలసిల్లినది. 83 బిలియను డాలర్ల జీడీపీ తో భారతదేశానికి స్థూల దేశీయోత్పత్తి సంపాదించే మొదటి 15 నగరాలలో 4వ స్థానాన్ని కైవసం చేసుకొన్నది.
"https://te.wikipedia.org/wiki/బెంగళూరు" నుండి వెలికితీశారు