రామావతారం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రంధం → గ్రంథం (2) using AWB
పంక్తి 90:
అనంతరం రాముని నిరాకరణతో క్రుంగిపోయిన సీత అగ్ని ప్రవేశం చేసి తన ధర్మనిరతిని లోకానికి నిరూపించింది. సీతారామలక్ష్మణులు సపరివారంగా అయోధ్యకు తిరిగివచ్చారు. వైభవంగా '''[[సీతారాముల పట్టాభిషేకం]]''' జరిగింది.
 
== == రాముని నిర్యాణము ==
రావణాది దుష్టులెల్లరును మడసిరి కావున రామా నీవీ అవతారమును చాలింపుము అని యముడు అనెను.రాముడు,ఆతని సోదరులెల్ల [[సరయూనది]] లో దిగి వారి అవతారములు చాలించిరి.(పూర్వగాధాలహరి, వేమూరి శ్రీనివాసరావు)
 
{{దశావతారములు}}
==
 
== ఇవికూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/రామావతారం" నుండి వెలికితీశారు