నడకుదురు(చల్లపల్లి): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 127:
 
===శ్రీ లక్ష్మీనారాయణస్వామివారి ఆలయం===
పాటలీవనంలో కొలువైయున్న ఈ ఆలయంలో భక్తులు, 2014,[[అక్టోబరు]]-27, [[నాగులచవితి]] మరియూ కార్తీకసోమవారం సందర్భంగా స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజించి తమ మొక్కుబడులు తీర్చాలంటూ పాటలీవృక్షాలకు తమ మొక్కుబడులు కట్టినారు. [5]
 
===శ్రీ రామాలయం===
పాతనడకుదురు గ్రామంలో రు. 8 లక్షలతో నూతనంగా నిర్మించిన ఈ రజక రామాలయంలో, 2o15-మార్చ్-28వ తేదీ,శనివారం, శ్రీరామనవమి రోజున విగ్రహ ప్రతిష్ఠా మహొత్సవం వైభవంగా నిర్వహించినారు. వేదపండితులు శాస్త్రోక్తంగా పూజలు చేయించి ఐదుగురు దంపతులచే శ్రీ సీతారాముల కళ్యాణం చేయించినారు. భక్తులకు పానకం, వడపప్పు అందించినారు. అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నసమారాధన నిర్వహించినారు. [7]