పాగోలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 121:
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#బుద్ధవిహార్:- ఇక్కడ 2014,[[మే]]-14న (వశాఖ పౌర్ణమి నాడు) బుద్ధ జయంతి సందర్భంగా, 2558వ బుద్ధ జయంతి మహోత్సవాలను ఘనంగా నిర్వహించినారు. [3]
#శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం:- ఈ అలయ వార్షిక ఉత్సవాలను, 2015,జూన్-21వ తేదీ ఆదివారంనాడు, ఘనంగా నిర్వహించినారు. అనంతరం 500 మందికి అన్నదానం నిర్వహించినారు. [4]
#Holy Fire Church
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
వరి, చెరకు, మినుము, పెసర, మొక్కజొన్న, అరటి, పసుపు, ప్రొద్దుతిరుగుడు, కంద.
"https://te.wikipedia.org/wiki/పాగోలు" నుండి వెలికితీశారు