వెలివోలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 109:
 
==గ్రామ పంచాయతీ==
#2013 జులైలో ఈగ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి తలశిల [[విజయకుమారి]], 28 ఓట్ల ఆధిక్యంతో, సర్పంచిగా[[సర్పంచి]]గా ఎన్నికైనారు. [2]
#ఈ గ్రామ పంచాయతీ భవనం 1971, [[నవంబరు]]-15న ప్రారంభించినారు. ప్రస్తుతం శిధిలావస్తలో ఉన్నది. [4]
#ఈ గ్రామం 2013 సంవత్సరానికి, నిర్మల్ పురస్కారానికి ఎంపికైనది. ఈ పురస్కారాన్ని, ఈ గ్రామ పంచాయతీ సర్పంచి మరియు కార్యదర్శి, 2015,ఆగష్టు-22వ తెదీనాడు, విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలోని వై.వి.ఎస్.మూర్తి ఆడిటోరియంలో, రాష్ట్రమంతి శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడుగారి చేతులమీదుగా అందుకుంటారు. [6]
"https://te.wikipedia.org/wiki/వెలివోలు" నుండి వెలికితీశారు