మూగ నోము (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

కథ కొంచెం పరిచయం కొంచెం
పంక్తి 1:
{{సినిమా |
 
name = మూగ నోము |
 
director = [[ డి.యోగానంద్ ]]|
 
year = 1969|
 
language = తెలుగు |
 
production_company = [[ఎ.వి.యం. స్టూడియోస్ ]]|
 
 
music = [[ఆర్. గోవర్ధన్]]|
 
starring = [[అక్కినేని నాగేశ్వరరావు ]],<br>[[జమున]]|
 
}}
'''మూగ నోము''' అక్కినేని నాగేశ్వర్రావు, జమున, ఎస్వీ రంగారావు ప్రధాన పాత్రలలో నటించగా ఎవియం సంస్థ నిర్మించి 1969 లో విడుదలైన సినిమా. ''కళత్తూర్ కన్నమ్మ'' అనే తమిళ సినిమా ఈ సినిమాకు మాతృక. తమిళ సినిమాలో చిన్నపిల్లవాడిగా కమల్ హాసన్ నటించాడు. కథ అంతా గోపీ అనే పిల్లవాడి చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో ''తల్లివి నీవే తండ్రివి నీవే'' అనే పాట ప్రేక్షకాదరణ పొందింది.
== కథ ==
అక్కినేని నాగేశ్వరరావు ఒక జమీందారు (ఎస్వీ రంగారావు) కొడుకు. జమున అదే ఊళ్ళో ఒక సామాన్య వ్యవసాయదారుడి (చిత్తూరు నాగయ్య) కూతురు. జమీందారు సహాయంతో చిత్తూరు నాగయ్య తన కూతురును పట్టణంలో ఉంచి చదివిస్తాడు. ఆమె చదువు పూర్తి చేసుకుని పట్టణం నుంచి తిరిగి వస్తుండగా నాగేశ్వరరావు పరిచయమవుతాడు. ఆమెతో తాను జమీనులో పనిచేసే ఎలక్ట్రీషియనుగా పరిచయం చేసుకుంటాడు. వారిరువురి మధ్య ప్రేమ చిగురిస్తుంది. కానీ ఆమెకు కొద్ది రోజులకు అతను జమీందారు కొడుకని తెలుస్తుంది. ఆమెకు నమ్మకం కలిగించడానికి జమీందారుకు తెలియకుండా గుడిలో పెళ్ళి చేసుకుంటాడు.
 
కొన్ని రోజుల తర్వాత నాగేశ్వరరావు పై చదువుల కోసం విదేశాలు వెళ్ళవలసి వస్తుంది. తర్వాత జమీందారుకు తన కొడుకు జమునను పెళ్ళి చేసుకున్న సంగతి తెలుస్తుంది. ఆమెను పిలిచి తన కొడుకును మరిచిపొమ్మంటాడు. జమీందారు మీద గౌరవంతో ఆమె తన పెళ్ళి గురించి ఎక్కడా నోరెత్తనని మాట ఇస్తుంది. జమునకు ఆమె తండ్రికి జమీందారు పక్క ఊర్లో ఉండేందుకు వసతి ఏర్పాటు చేస్తాడు.
==పాటలు==
{| class="wikitable"
Line 32 ⟶ 27:
|-
| ఊరుమారినా ఉనికి మారునా
మనిషి దాగినా మమత దాగునా
మనిషి దాగినా మమత దాగునా
మరలిరాని పయనంలో మజిలీ లేదు
ఆడదాని కన్నీటికి అంతేలేదు
 
అనురాగ దీపం అసమాన త్యాగం
స్త్రీజాతికొరకే సృజియించె దైవం
చిరునవ్వులన్నీ పెరవారికొసగి
చీకటులలోనే జీవించు యువతి
తలపులే వీడవు వీడేది మనిషే
వలపులే వాడవు వాడేది తనువే
 
మగవానికేమో ఒకనాటి సుఖమూ
కులకాంతకదియే కలకాల ధనమూ
తనవాడు వీడా అపవాదు తోడా
పదినెలలమోతా చురకత్తి కోతా
సతులకే ఎందుకు ఈఘోరశిక్ష
సహనమే స్త్రీలకూ శ్రీరామరక్ష
 
| [[ఆరుద్ర]]
| [[ఆర్.గోవర్ధనం]]
"https://te.wikipedia.org/wiki/మూగ_నోము_(సినిమా)" నుండి వెలికితీశారు