సాలిడ్-స్టేట్ డ్రైవ్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:కంప్యూటరు హార్డువేర్ చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Vertex 2 Solid State Drive by OCZ-top oblique PNr°0307.jpg|thumb|2.5-అంగుళాల SSD, సాధారణంగా [[ల్యాప్‌టాప్]] మరియు డెస్క్‌టాప్ కంప్యూటర్లలో బిగిస్తారు.]]
[[File:RamSan-400.jpg|thumb|DDR SDRAM కు ఆధారంగా ఒక రాక్‌మౌంట్ SSD నిల్వ ఉపకరణం]]
[[File:Hp-io-accelerator-isometric.gif|thumb|PCI-జతచేయబడిన ఐఓ యాక్సిలేటర్ SSD]]
[[File:14-06-11-ssd-RalfR-N3S 7886-03.jpg|thumb|బయట మరియు లోపలతో ఒక mSATA SSD]]
'''సాలిడ్-స్టేట్ డ్రైవ్''' ('''Solid-state drive''' లేదా '''solid-state disk''' - '''SSD''') అనేది ఒక డేటా నిల్వ పరికరం, సాధారణంగా దీనిని [[కంప్యూటర్]] లో ఉపయోగిస్తారు. ఇది డేటా నిల్వ కోసం ఫ్లాష్ మెమరీ ఉపయోగిస్తుంది పవర్ టర్న్‌డ్ ఆఫ్ తర్వాత కూడా. సాలిడ్-స్టేట్ డ్రైవ్‌లు సాంప్రదాయ [[హార్డ్ డిస్క్ డ్రైవ్|హార్డు డిస్కు డ్రైవుల]] (HDDs) లాగానే డేటా యాక్సెస్ కొరకు రూపొందించబడ్డాయి. హార్డు డిస్కు డ్రైవ్ స్థానంలో సాధారణంగా నేరుగా సాలిడ్-స్టేట్ డ్రైవ్ తో భర్తీ చేయవచ్చు.