"2016" కూర్పుల మధ్య తేడాలు

3 bytes added ,  4 సంవత్సరాల క్రితం
* [[జనవరి 30]]: [[నాయని కృష్ణకుమారి]], ప్రముఖ తెలుగు రచయిత్రి. (జ.1930)
* [[జనవరి 30]]: జనరల్ [[కె. వి. కృష్ణారావు]], భారత సైనిక దళాల మాజీ ఛీఫ్. (జ.1923)
* [[జనవరి 30]]: [[జోగినిపల్లి దామోదర్‌రావు]], కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ ఎం.ఎల్.ఏ.
* [[ఫిబ్రవరి 3]]: [[బలరామ్ జక్కర్]] ప్రముఖ రాజకీయనాయకులు, పార్లమెంటు సభ్యులు మరియు మధ్యప్రదేశ్ మాజీ గవర్నర్. (జ.1923)
* [[ఫిబ్రవరి 5]]: [[ఎ.జి.కృష్ణమూర్తి]], ప్రముఖ అడ్వర్టయిజింగ్ ఏజెన్సీ ముద్రా కమ్యూనికేషన్స్ వ్యవస్థాపకుడు. (జ.1942)
* [[మార్చి 29]]: [[జయకృష్ణ]], భారతీయ సినిమా నిర్మాత.( జ.1941)
* [[మే 7]]: [[బోయ జంగయ్య]], ప్రముఖ రచయిత. (జ.1942)
* [[జూన్ 3]]: [[ముహమ్మద్ ఆలీ]], విశ్వవిఖ్యాత బాక్సింగ్ ఛాంపియన్. (జ.1942)
* [[జూన్ 21]]: [[గూడ అంజయ్య]], జానపదగేయాల రచయిత. (జ.1955)
* [[జూన్ 22]]: [[జె. వి. రమణమూర్తి]], ప్రముఖ రంగస్థల మరియు సినిమా నటుడు, దర్శకుడు. (జ.1933)
* [[జూన్ 24]]: [[నీల్ ఓబ్రీన్]], భారతదేశంలోపు మొట్టమొదటి క్విజ్ మాస్టర్.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1902510" నుండి వెలికితీశారు