గూడ అంజయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Gudaanjaiah.jpg|thumb|right|200px|గూడ అంజయ్య]]
 
'''గూడ అంజయ్య''' ([[1955]] - [[జూన్ 21]], [[2016]]) రచయితగా, పాటగాడుగా ప్రజా ఉద్యమ కార్యకర్తలకు సుపరిచితుడు.<ref>[http://www.thehindu.com/news/cities/Hyderabad/songs-defined-telangana-movement/article6075745.ece Songs defined Telangana movement-ది హిందూ-02-06-2014]</ref>
 
==జీవిత విశేషాలు==
ఆయన [[ఆదిలాబాద్]] జిల్లా, [[దండేపల్లి]] మండలం, [[లింగాపూర్ (దండేపల్లి)|లింగాపురం]] గ్రామానికి చెందినవాడు. ఆయన లక్ష్మమ్మ,లక్ష్మయ్య దంపతులకు [[1955]] లో జన్మించాడు.ఆయనకు ఐదుగురు సహోదరులున్నారు. ఆయన ప్రాథమిక విద్యను లింగాపురం గ్రామం లో చదివారు.

== మరణం ==
కొంతకాలంగా కామెర్లు, మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ఆయన మంగళవారం 21 [[జూన్ 21]], [[2016]] రంగారెడ్డి జిల్లా [[రాగన్నగూడ (హయత్‌నగర్)|రాగన్నగూడ]] లోని స్వగృహంలో ప్రాణాలు విడిచాడు.
<ref>[http://www.sakshi.com/news/hyderabad/telangana-great-poet-guda-anjaiah-is-no-more-354297 సాక్షి దినపత్రికలో వార్త]</ref>
 
Line 11 ⟶ 16:
# పొలిమేర (నవల)
# దళిత కథలు (కథాసంపుటి)
 
===జనబాహుళ్యం పొందిన కొన్ని పాటలు===
* నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు
Line 21 ⟶ 27:
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
==ఇతర లింకులు==
* [http://v6news.tv/telangana-writer-guda-anjaiah-exclusive-interview-v6-telangana-animuthyalu వి6 లో తెలంగాణ రచయిత గూడ లింగయ్య ఇంటర్వ్యూ]
* [https://www.youtube.com/watch?v=E4cTBy4mf4c గూడ అంజయ్య పాట-యూట్యూబ్ లో]
 
 
[[వర్గం:1955 జననాలు]]
[[వర్గం:తెలుగు రచయితలు]]
"https://te.wikipedia.org/wiki/గూడ_అంజయ్య" నుండి వెలికితీశారు