"వాడుకరి చర్చ:పావులూరి సతీష్ బాబు" కూర్పుల మధ్య తేడాలు

[[వాడుకరి:Pavuluri satishbabu 123|పావులూరి సతీష్ బాబు గారూ]],<br />
పుణ్యక్షేత్రాల గురించిన సమాచారం అభివృద్ధి చేస్తున్నందుకు అభినందనలు. తెలుగు వికీపీడియాలో మీ రచనలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. ఇక విషయానికి వస్తే మీరు తెవికీలో మరింతగా పుణ్యక్షేత్రాల గురించి రాసేందుకు వీలు కల్పించేలా కొన్ని పుస్తకాలు, మేగజైన్లు అందజేయగలను. మీకు ఆయా మేగజైన్లు, పుస్తకాలు పంపవచ్చా? సరేనంటే వాటి వివరాలను మీకు మెయిల్ ఐడీలో పంపుతాను. అభినందనలతో --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె)]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 17:56, 24 డిసెంబరు 2015 (UTC)
 
== వ్యాసాల్లో మూలాలు చేర్చడం ==
 
సతీష్ బాబుగారూ,<br />
మూలాలు చేర్చడానికి <nowiki><ref></ref></nowiki> వాడుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు రాసిన పేరాల చివరల్లో ఎక్కడి నుంచి మూలాలు తీసుకున్నారో అది ఇలా <nowiki><ref>The Atheist, Volume 8</ref></nowiki> ఇచ్చి చూడండి. అభినందనలతో --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 15:49, 26 జూన్ 2016 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1902702" నుండి వెలికితీశారు