చిలకలపూడి రైల్వే స్టేషను: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 42:
 
}}
చిలకలపూడి రైల్వే స్టేషను (Chilakalapudi railway station) భారతీయ రైల్వేలు పరిధిలోని రైల్వే స్టేషను. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాలో చిలకలపూడి నందు పనిచేస్తుంది. చిలకలపూడి రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్, విజయవాడ రైల్వే డివిజను కింద పనిచేస్తుంది. ఇది గుడివాడ-మచిలీపట్నం శాఖా రైలు మార్గము మీద ఉన్నది. ఈ స్టేషనుకు ప్లాట్‌ఫారములు లేవు. చిలకలపూడి రైల్వే స్టేషను నందు 22 రైళ్ళు ఆగుతాయి. <ref>https://indiarailinfo.com/station/blog/chilakalapudi-clu/2456</ref>