మన్మథ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
 
==సంఘటనలు==
* క్రీ.శ. [[1895]] : భాద్రపద మరియు ఆశ్వయుజ మాసములలో [[తిరుపతి వేంకట కవులు]] విజయనగరములో అవధానములు జరిపారు.<ref>{{cite book|last1=తిరుపతి|first1=వేంకట కవులు|title=శతావధానసారము|date=1908|page=43|url=https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Satavadhana_Saramu_-_Tirupati_Venkatakavulu.pdf/55|accessdate=27 June 2016}}</ref> [[పుష్యమాసము]] క్రొత్తపల్లెలో శ్రీ రావు జగ్గారాయనింగారు వీరిచేత శతావధానము చేయించారు.
* క్రీ.శ. [[1896]]: తిరిగి వీరిచే [[ఫాల్గుణమాసము]] న గద్వాల సంస్థానములో శతావధానము జరిగినది.<ref>{{cite book|last1=తిరుపతి|first1=వేంకట కవులు|title=శతావధానసారము|date=1908|page=56|url=https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Satavadhana_Saramu_-_Tirupati_Venkatakavulu.pdf/68|accessdate=27 June 2016}}</ref>
* క్రీ.శ. [[1955]] : [[కార్తీక బహుళ ద్వాదశి]] - [[నాగార్జున సాగర్ ప్రాజెక్టు]] శంకుస్థాపన జరిగినది.
* క్రీ.శ. [[2015]] : [[గోదావరి నది పుష్కరము]]
"https://te.wikipedia.org/wiki/మన్మథ" నుండి వెలికితీశారు