లింగారెడ్డిపాలెం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 116:
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ బాలత్రిపురసుందరీసమేత శ్రీ గోకర్ణేశ్వర క్షేత్రం===
ఈ ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం, వైశాఖ శుక్ల [[నవమి]] నుండి నిరవహించెదరు. ఈ కార్యక్రమాలలో భాగంగా ఏకాదశి నాడు స్వామివారి కళ్యాణం కన్నుల పండువగా నిర్వహించెదరు. [[ఏకాదశి]] నాడు స్వామివారిని లింగారెడ్డిపాలెం, [[నక్కవానిపాలెం]] తదితర చుట్టుప్రక్కల గ్రామాలలో ఊరేగించెదరు. అదే రోజున రాత్రికి గ్రామంలో స్వామివారి రథోత్సవం నిర్వహించెదరు. విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించెదరు. [2]&[4]
 
===శ్రీ సీతారామచంద్రస్వామివారి ఆలయం (శ్రీరామమందిరం)===
ఈ ఆలయాన్ని, దేవాదాయశాఖ, మరియూ గ్రామస్థుల మరియూ భక్తుల సహకారంతో, రు. 23 లక్షల వ్యయంతో నిర్మించినారు. ఈ ఆలయంలో, నూతన విగ్రహాలు మరియూ ధ్వజస్థంభ ప్రతిష్ఠా మహోత్సవాలు, 2015,మే నెల 26వ తేదీ మంగళవారం నుండి ప్రారంభించినారు. ఈ ఆలయంలో, శ్రీ సీతా, రామ, ఆంజనేయ, లక్ష్మణ సమేతంగా నూతన విగ్రహ, జీవ, ధ్వజస్థంభ, ప్రతిష్ఠా మహోత్సవాలు, 2015,మే-28, గురువారం, ఉదయం 9-33 గంటలకు శాస్త్రోక్తంగా, వేదపండితుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించినారు. అనంతరం శ్రీ సీతారాముల కళ్యాణం కన్నులపండువగా నిర్వహించినారు. [5]&[6]
"https://te.wikipedia.org/wiki/లింగారెడ్డిపాలెం" నుండి వెలికితీశారు