దుర్ముఖి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
 
==సంఘటనలు==
* క్రీ.శ. [[1896]] : [[జ్యేష్ఠమాసము]] : [[తిరుపతి వేంకట కవులు]] నర్సాపురములో శతావధానము జరిపారు.<ref>{{cite book|last1=తిరుపతి|first1=వేంకట కవులు|title=శతావధానసారము|date=1908|page=57|url=https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Satavadhana_Saramu_-_Tirupati_Venkatakavulu.pdf/69|accessdate=27 June 2016}}</ref> తిరిగి [[ఆషాఢమాసము]] మొగల్‌తుర్తి కోటలో శతావధానము జరిపారు. ఆశ్వయుజ కార్తీకములలో రెండవసారి కాకినాడలో యనేకావధానము జరిపారు. మార్గశీర్షములో పిఠాపురములో వాడ్రేవువారి లోగిటిలో యవధానము చేశారు.
* క్రీ. శ. [[1897]] : [[పుష్య శుద్ధ నవమి]] : [[మంత్రిప్రగడ భుజంగరావు]] వారిచేత రచించబడిన [[గానామృతము]] ప్రచురించబడినది.
 
"https://te.wikipedia.org/wiki/దుర్ముఖి" నుండి వెలికితీశారు