ది డా విన్సీ కోడ్ (చలనచిత్రం): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:2006 సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
'''''ద డావిన్సీ కోడ్''''' జాన్ కల్లే, [[బ్రియాన్ గ్రాజర్]] సంయుక్త నిర్మాణంలో రాన్ హోవార్డ్ దర్శకత్వం వహించిన 2006 నాటి అమెరికన్ మిస్టరీ-థ్రిల్లర్ సినిమా. డాన్ బ్రౌన్ రాసిన 2003 నాటి అత్యంత ప్రాచుర్యం పొందిన నవల ది డావిన్సీ కోడ్ ఆధారంగా ఈ చిత్రానికి స్క్రీన్ ప్లేని అకివా గోల్డ్స్ మాన్ అందించారు. చిత్రంలో  టామ్ హాంక్స్, ఆడ్రే టాటో,  ఇయాన్  మెక్ కెల్లన్, ఆల్ ఫ్రెడ్ మోలీనా, జూర్గెన్ ప్రోచ్నౌ, జీన్ రెనో, పాల్ బెటానే నటించారు.
 
[[వర్గం:2006 సినిమాలు]]