గసగసాల కుటుంబము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''గసగసాల కుటుంబము''' వృక్షశాస్త్రములోని ఒక కుటుంబము.
 
ఈ కుటుంబము చిన్న కుటుంబము. దీనిలోని మొక్కలన్నియు గుల్మములే. పెద్ద చెట్లు లేవు. ఈ మొక్కలు కూడ మనదేశ మందు తక్కువయె. ఆకులు ఒంటరి చేరిక, కణువు పుచ్ఛములుండవు. పుష్పకోశపు తమ్మెలు గాని రక్షక పత్రములు గాని రెండును ఆకర్షణ పత్రములు. కింజల్కములు నాలుగు చొప్పున నుండును. అండాశయము 1 గది.
గసగసాలమొక్క 2 మొ. 4 అడుగుల వరకు బెరుగును. కొమ్మలు విరిచిన తెల్లని పాలుగారును.
 
గసగసాలమొక్క[[గసగసాలు]] మొక్క 2 మొ. 4 అడుగుల వరకు బెరుగును. కొమ్మలు విరిచిన తెల్లని పాలుగారును.
 
==కుటుంబ లక్షణాలు==
Line 13 ⟶ 15:
==ముఖ్యమైన మొక్కలు==
===బ్రహ్మదండి===
[[బ్రహ్మదండి]] సాధరణముగసాధారణముగ అన్ని నేలలలోను పెరుగును. ఇదియును చిన్న మొక్కయె. గుల్మము.
 
* ఆకులు: ఒంటరి చేరిక తొడిమ లేదు. పక్షి వైఖరి తమ్మెలు గలవు. చ్చేదితము. తెల్లని చారలు గలవు పత్రముల మీద ముండ్లున్నవి.
"https://te.wikipedia.org/wiki/గసగసాల_కుటుంబము" నుండి వెలికితీశారు