గసగసాల కుటుంబము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''గసగసాల కుటుంబము''' వృక్షశాస్త్రములోని ఒక కుటుంబము.<ref>{{cite book|last1=వేమూరి|first1=శ్రీనివాసరావు|title=వృక్షశాస్త్రము|date=1916|publisher=విజ్ఞాన చంద్రికా మండలి|location=మద్రాసు|page=74|url=https://te.wikisource.org/wiki/%E0%B0%B5%E0%B1%83%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AE%E0%B1%81/%E0%B0%97%E0%B0%B8%E0%B0%97%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B2_%E0%B0%95%E0%B1%81%E0%B0%9F%E0%B1%81%E0%B0%82%E0%B0%AC%E0%B0%AE%E0%B1%81|accessdate=28 June 2016}}</ref>
'''గసగసాల కుటుంబము''' వృక్షశాస్త్రములోని ఒక కుటుంబము.
 
ఈ కుటుంబము చిన్న కుటుంబము. దీనిలోని మొక్కలన్నియు గుల్మములే. పెద్ద చెట్లు లేవు. ఈ మొక్కలు కూడ మనదేశ మందు తక్కువయె. ఆకులు ఒంటరి చేరిక, కణువు పుచ్ఛములుండవు. పుష్పకోశపు తమ్మెలు గాని రక్షక పత్రములు గాని రెండును ఆకర్షణ పత్రములు. కింజల్కములు నాలుగు చొప్పున నుండును. అండాశయము 1 గది.
పంక్తి 37:
 
* బ్రహ్మదండి: మొక్క ఎక్కడైనను బెరిగిన నూడబెరికి పారవేయు చున్నారు గాని దాని లాభము గమనించుట లేదు. దాని వాడుకయు నెందు చేతనో యంతగా లేదు. కాని గింజలనుండి తీసిన చమురు, తలుపులకును, బల్లలకును అన్ని చెక్కలకును మెరుపు దెచ్చును. చిత్ర పటములు వ్రాయుటలోను బనికి వచ్చును. కొందరు తల నొప్పిని కూడ బోగొట్టు నందురు. ఈ నూనె కడుపు నొప్పులు మొదలగు వానిని బోగొట్టును. దీని యాకుల రసము పుండ్లను మానుపును. నిజమైన బ్రహ్మదండి మొక్క వేరేయున్నదని కొందరు చెప్పు చున్నారు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:వృక్ష కుటుంబాలు]]
"https://te.wikipedia.org/wiki/గసగసాల_కుటుంబము" నుండి వెలికితీశారు