పెబ్బేరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
|mandal_map=Mahbubnagar mandals outline53.png|state_name=తెలంగాణ|mandal_hq=పెబ్బేరు|villages=29|GP's=29|area_total=|population_total=68690|population_male=35061|population_female=33629|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=42.65|literacy_male=55.82|literacy_female=29.02|pincode = 509104
}}
'''పెబ్బేరు''', [[తెలంగాణ]] రాష్ట్రములోని [[మహబూబ్ నగర్]] జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 509104. ఈ ఊరి యొక్క సంత చాలా పెద్దది .ఇది ప్రతి శనివారం నాడు జరుగుతుంది .ఇది జాతీయ రహదారి 744 మీద ఉంది. వనపర్తి నియోజక వర్గంలో పెద్ద మండలంగా పేరు గాంచింది. ఈ ఊరికి సమీపంలో కృష్ణా నది ప్రవహిస్తుంది. వ్యవసాయ మార్కెట్ యార్డ్ పెద్దది. మరియు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ క్యాంప్ వాతావారణం ఆహ్లాదకరంగా ఉంటుంది. రవాణా శాఖా కార్యాలయం ఉంది. యువకులు పెబ్బేర్ ప్రీమియర్ లీగ్ (PPL) పేరుతో ప్రతి ఏడాది క్రికేట్ ఆటలు నిర్వహిస్తుంటారు. పెబ్బేరు మండలం రోజువారి సమగ్ర సమాచారం ఫేస్ బుక్ [https://www.facebook.com/pebbair.mandal] లో అందుబాటులో ఉంటుంది. ఇందులో 1200 లకు మందికి పైగా వీక్షకులు ఉన్నారు.
[[దస్త్రం:Pbr 4.jpg|thumb|right|250px]]
 
"https://te.wikipedia.org/wiki/పెబ్బేరు" నుండి వెలికితీశారు