ఐనంపూడి (పామర్రు): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 96:
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
ఐనంపూడి అన్న గ్రామనామం అయినం(ఐనం) అన్న పూర్వపదం, పూడి అన్న ఉత్తరపదాల కలయికతో ఏర్పడింది. అయినం అన్న పదానికి నది/ఏరు వంపు తిరిగేచోట ప్రవాహానికి అభిముఖంగా ఉన్న ప్రదేశం అని అర్థం. పూడి అన్న పదం వాగులు, వంకల పక్కన ఉండి, ఏమాత్రం వరద పోటెత్తినా పూర్తిగా మునిగిపోయే ప్రాంతాన్ని సూచిస్తుంది.<ref>[http://eemaata.com/em/library/2159.html?allinonepage=1 తెలుగువారి ఊళ్ల పేర్లు – ఇంటి పేర్లు:యార్లగడ్డ బాలగంగాధరరావు:తెలుగు పలుకు: 2013 తానా సమావేశాల ప్రత్యేక సంచిక]</ref>
==గ్రామ భౌగోళికం==
సముద్రమట్టానికి 9 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30)
ఈ గ్రామం [[గుడివాడ]] నుండి పామర్రు మార్గములో, అడ్డాడ నుండి ఒక కి.మీ. దూరంలో ఉన్నది.
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
 
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
"https://te.wikipedia.org/wiki/ఐనంపూడి_(పామర్రు)" నుండి వెలికితీశారు