భారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక (13) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 1:
'''భారతదేశంలో ప్రాథమిక హక్కులు''' ([[ఆంగ్లం]] : '''Fundamental Rights in India' ref>
'''భారతదేశంలో ప్రాథమిక హక్కులు''' ([[ఆంగ్లం]] : '''Fundamental Rights in India'''), [[భారత రాజ్యాంగం]] మూడవభాగం ప్రకారం, శాంతియుత సహజీవనం కొరకు భారతదేశపు పౌరులకు ప్రాథమిక హక్కులు ఇవ్వబడ్డాయి. ఈ హక్కులు ప్రజాస్వామ్యంలో పౌరులు తమ వైయుక్తిత హక్కులైన, సమానత్వపు హక్కు, వాక్‌స్వాతంత్ర్యపు హక్కు, భావవ్యక్తీకరణ హక్కు, మతావలంబీకరణ హక్కు, మొదలగునవి రాజ్యాంగపరంగా పొందే హక్కులు. ఈ హక్కుల సంరక్షణార్థం న్యాయవ్యవస్థ తన అధికారాలను ఉపయోగించి, పౌరులు ఈ హక్కులు పొందేలా చర్యలు తీసుకుంటుంది. భారత ప్రజలు, కుల, మత, వర్గ, వర్ణ, లింగ భేదాలు లేకుండా ఈ హక్కులను పొందగలరు.
 
ప్రాథమిక హక్కులు ఆరు, అవి :<ref>[[wikisource:Constitution of India/Part III|Constitution of India-Part III Fundamental Rights]].</ref>
# సమానత్వపు హక్కు
# స్వాతంత్ర్యపు హక్కు
# దోపిడిని నివారించే హక్కు (Right against exploitation)
# మతస్వేచ్ఛ హక్కు
# సాంస్కృతిక మరియు విద్యాహక్కు
# రాజ్యాంగ పరిహారపు హక్కు (Right to constitutional remedies)
 
[[మానవ హక్కులు]] సాహిత్యపరంగా వైయుక్తిక స్వేచ్ఛాస్వాతంత్రాలు, వీటి ద్వారా వ్యక్తిగత మరియు సామాజిక 'మంచి'ని అభివృద్ధిని పెంపొందించవచ్చును. [[భారత రాజ్యాంగం]], భారత పౌరులకు ఈ హక్కులను అధికారికంగా గ్యారంటీ ఇస్తుంది. వీటిని అమలు పరచేందుకు మరియు పరిరక్షించేందుకు [[భారత న్యాయవ్యవస్థ]] యున్నది. ఈ హక్కులు అనంతాలు కావు, వీటిని అవసరాల నిమిత్తం [[పార్లమెంటు]] లో సవరిస్తూ వుంటారు.<ref name="pgA23">Tayal, B.B. & Jacob, A. (2005), ''Indian History, World Developments and Civics'', pg. A-23</ref>
 
== ప్రాముఖ్యత మరియు లక్షణాలు ==