"కురుమద్దాలి" కూర్పుల మధ్య తేడాలు

ఈ గ్రామములో, ఎన్.టి.ఆర్. సుజల స్రవంతి పథకం అందుబాటులోనికి వచ్చినది. ఈ పథకం ద్వారా, గ్రామీణ ప్రాంతాలవారికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన, 20 లీటర్ల మంచినీటిని, రెండు రూపాయలకే అందించెదరు. [6]
===ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం===
ఈ కేంద్రానిక్ నూతన భవన నిర్మాణానికి కీ.శే.కొసరాజు శ్రీరాములు ఙాపకార్ధం, వారి భార్య శ్రీమతి కుసుమకుమారి, కుమారులు శ్రీ మల్లిఖార్జునరావు, శ్రీ విజయబసవారావు, కుమార్తెలు శ్రీమతి ఉమాదేవి, శ్రీమతి రమాదేవి, ఆరు లక్షల రూపాయలను వితరణగా అందజేసినారు. ఈ భవనాన్ని 2015,[[డిసెంబరు]]-27వ తేదీనాడు ప్రారంభించినారు. [9]&[11]
 
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
1,93,226

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1905091" నుండి వెలికితీశారు