కురుమద్దాలి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 132:
#శ్రీ శ్రీ భ్రమరాంబా సమేత శ్రీ చెన్నమల్లీశ్వరస్వామి ఆలయం (శివాలయం).
#శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం (విష్ణు ఆలయం) రెండున్నర్ర శతాబ్దాల క్రితం నిర్మించారు.
#శ్రీ షిర్డీ సాయి బాబా ఆలయం [[1937లో]] కట్టినారు. [[షిర్డీ]]లో సాయిబాబా దేవాలయం తరువాత దేశంలో కట్టిన రెండవ దేవాలయం ఇది.{{fact}}
#శ్రీ ఆంజనేయస్వామి ఆలయం [[2003]] [[ఏప్రిల్]] లో కట్టినారు.
#శ్రీరామ అవధూత పిచ్చెమ్మ ఆశ్రమం:- గ్రామంలోని ఈ ఆశ్రమం ఎంతో ప్రసిద్థి చెందింది. రచయిత [[గుడిపాటి వెంకటాచలం]] పిచ్చెమ్మ ఆశ్రమంలో ఉండి ఇక్కడ నుండే నేరుగా [[రమణ మహర్షి]] ఆశ్రమానికి వెళ్ళారు.
"https://te.wikipedia.org/wiki/కురుమద్దాలి" నుండి వెలికితీశారు