పార్వతీపురం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
* [[ఉప్మాక నారాయణమూర్తి]] (1896 - 1962) ప్రముఖ సాహితీ వేత్త మరియు ప్రఖ్యాతి పొందిన న్యాయవాది.
* [[ఎస్.వి.జోగారావు]] గా ప్రసిద్ధిచెందిన శిష్ట్లా వెంకట జోగారావు (1928 - 1992) సాహితీవేత్త, బహుముఖ కళా శిల్పి పార్వతీపురంలోనే జన్మించారు
* [[గణేష్ పాత్రో]]గా ప్రసిధ్ధి చెందిన ప్రముఖ సినీ మాటల రచయిత తమ సమకాలికులైన ఓలేటి బుచ్చిబాబు, దోమాన సూర్యనారాయాణ, డొంకాడ సత్యానందం మొదలగు వారితో చాలా నాటికలను ప్రదర్శించాడు. ఇందులో పావలా, కొడుకు పుట్టాల మొదలగు నాటికలు విశేష ప్రాచుర్యం పొందినవి.
 
==మండలంలోని పట్టణాలు==
"https://te.wikipedia.org/wiki/పార్వతీపురం" నుండి వెలికితీశారు