జమిగొల్వేపల్లి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 114:
===ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం===
===బ్యాంకులు===
[[ఆంధ్రా బ్యాంకు]]. ఫోన్ నం. 08674/258249.
 
===ప్రాథమిక ఆరోగ్య కేంద్రం===
తొలుత ఈ గ్రామంలో 1957లో పొట్లూరి బసవయ్య, తులసమ్మ మెమోరియల్ ప్రభుత్వ డిస్పెన్సరీ మొదలయినది. ఈ భవనం శిధిలావస్థకు చేరడంతో, నూతనభవన నిర్మాణానికి, ఎన్.ఆర్.హెచ్.ఎం.నిధులు రు. 45 లక్షలు మంజూరయినవి. అదే సమయంలో దాతలు శ్రీ పెద్దు పద్మనాభరావు, కృష్ణకుమారి దంపతులు, ఈ భవనానికి కావలసిన 40 సెంట్ల స్థలాన్ని వితరణగా అందజేసినారు. ఆ స్థలంలో శాశ్వత భవన నిర్మాణానికై 2011,డిసెంబరు-29న శంఖుస్థాపన నిర్వహించినారు. భవన నిర్మాణం 2014,ఫిబ్రవరి-2న పూర్తి అయినది. 2015,ఏప్రిల్ నుండి ఈ భవనంలో సేవలందించుచున్నారు. అనంతరం దాతల వితరణతో అదనంగా కొన్ని వసతులు ఏర్పడినవి. ఇప్పుడు ఈ ఆసుపత్రిలో ప్రసూతికి ప్రత్యేక ఏర్పాట్లతో ఒక గది, శస్త్ర చికిత్సలకు థియేటరుతోపాటు, 8 గదులు, 6 పడకలతో ఒక వార్డు కలిగి, నూతనంగా తీర్చిదిద్దినారు. ప్రతిరోజూ 40 నుండి 65 మంది రోగులు ఈ ఆసుపత్రిలో చికిత్స పొందుచున్నారు. త్వరలో ఇక్కడ శస్త్రచికిత్సలు గూడా నిర్వహించుటకు ఏర్పాట్లు చేయుచున్నారు. ఈ ఆసుపత్రి ఈ గ్రామీణ ప్రాంతంలో పేదలకు వైద్యసేవలందించడంలో ముందంజలో నడుస్తున్నది. ఈ కేంద్రం పరిధిలో కొమరోలు ఉపకేంద్రం ఉన్నది. [1]
"https://te.wikipedia.org/wiki/జమిగొల్వేపల్లి" నుండి వెలికితీశారు