"నిమ్మకూరు" కూర్పుల మధ్య తేడాలు

223 bytes added ,  5 సంవత్సరాల క్రితం
పామర్రు గుడ్లవల్లేరు, ఘంటసాల, మొవ్వ
 
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
పామర్రు, వుయ్యూరు నుండి రోడ్ద్దు రవాణా సౌకర్యం కలదు. రైల్వేస్టేషన్; విజయవాడ 42 కి.మీ
గ్రామం గుండా వెళ్ళే నాగిలేరు, పుల్లేరులపై వంతెనలు రూపుదిద్దుకోవటంతో గ్రామస్తుల రాకపోకలకు, పంట ఉత్పత్తుల రవాణాకు సమస్య తీరింది. గ్రామంలో అంతర్గత సిమెంటు రోడ్లు రూపుదిద్దుకున్నవి.<ref>ఈనాడు మెయిన్ జులై 21, 2013. 5వ పేజీ</ref>
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
ఈ గ్రామములో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆద్వర్యంలో నడుస్తున్న గురుకుల కళాశాల, పాఠశాలలూ ఉన్నవి. ఒక్కో విద్యాలయంలో 400 మంది చొప్పున 800 మంది విద్యార్ధులతో గ్రామం కళకళలాడుతుంది. రాష్ట్రంలోని ఇతర గురుకులాలతో పోలిస్తే, ఇక్కడ మాత్రమే కో-ఎడ్యుకేషన్ ఉన్నది. ఈ గ్రామ పిన్ కోడ్ నం. 521 158., టెలిఫోను కోడు నంబరు 08674. ఇక్కడ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని కూడా నెలకొల్పారు.
1,92,685

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1905164" నుండి వెలికితీశారు