"నిమ్మకూరు" కూర్పుల మధ్య తేడాలు

11 bytes added ,  5 సంవత్సరాల క్రితం
ఈ గ్రామంలో నిర్మితమైన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షించుచున్నది. మచిలీపట్టణానికి 17 కి.మీ దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని అలనాటి ముఖమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారు 1987 లో నిర్మించారు. ఈ సుందర ఆధ్యాత్మిక ధామంలో శ్రీ పద్మవతీ ఆండాళ్ సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువుదీరి భక్తుల నీరాజనాలు అందుకుంటున్నాడు. ఇక్కడ కళ్యాణమంటపం గూడా ఉన్నది. వీటి పర్యవేక్షణ బాధ్యతలను విజయవాడలోని కనకదుర్గ దేవస్థానం చూస్తున్నది.<ref>ఈనాడు జిల్లా ఎడిషన్ 13 జులై 2013, 13వ పేజీ.</ref>
==గ్రామంలో ప్రధాన పంటలు==
వరి
 
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
1,93,269

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1905168" నుండి వెలికితీశారు