రామదాసు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:శతక కవులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 56:
 
==వాగ్గేయకారులలో ఆధ్యుడు==
శ్రీ రాముని సేవలో, సంకీర్తనలో రామదాసు తమ శేషజీవితమును గడిపాడు. త్యాగరాజాదులకు అతను ఆద్యుడు, పూజ్యుడు. [[త్యాగరాజు]] కీర్తన - "ధీరుడౌ రామదాసుని బంధము దీర్చినది విన్నానురా రామా?" - ఇంకా ప్రహ్లాదవిజయములో "కలియుగమున వర భద్రాచలమున నెలకొన్న రామచంద్రుని పాదభక్తులకెల్ల వరుడనందగి వెలసిన శ్రీరామదాసు వినుతింతు మదిన్" - అన్నాడు
.
 
==పూర్తి రామదాసు కీర్తనలు విక్కీసోర్స్ లో==
"https://te.wikipedia.org/wiki/రామదాసు" నుండి వెలికితీశారు