నందివాడ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 134:
==గ్రామ పంచాయతీ==
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
శ్రీ మద్విరాట్ [[పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారివీరబ్రహ్మేంద్రస్వామి]]వారి ఆలయం:- ఈ గ్రామానికి చెందిన కీ.శే. అర్జున్ రెడ్డి, ఈ మఠానికి 1.5 ఎకరాల భూమిని విరాళంగా అందజేసి, ఆయన జీవితపర్యంతం, ఈ మఠంలో స్వామివారి ఆరాధన మహోత్సవాలను నిర్వహించినారు. ఆయన తదనంతరం, మాజీ సర్పంచి శ్రీ దేశిరెడ్డి రామమోహనరెడ్డి మరియు శ్రీ రామకోటిరెడ్డి సోదరులు ఆ పవిత్ర కార్యాన్ని తమ భుజస్కందాలపై వేసుక్కొని ప్రతి సంవత్సరం ఆరాధనోత్సవాలను నిర్వహించుచున్నారు. [5]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
"https://te.wikipedia.org/wiki/నందివాడ" నుండి వెలికితీశారు