గుమ్మడవల్లి (కందుకూర్): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 99:
==సమీప గ్రామాలు/మండలాలు==
తిమ్మాపూర్ 5 కి.మీ. మాధాపూర్ 5 కి.మీ నజ్దిక్సింగ్రాం 6 కి.మీ. చిన్నతండ్ల 6 కి.మీ> నందివనపర్తి 7 కి.మీ. సమీపములో వున్నవి. యాచారం మండలం, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం మండలం చుట్టుప్రక్కల వున్నవి.
==రవాణ సౌకర్యములు==
ఈ గ్రామానికి 10 కి.మీ లోపు రైల్వే సౌకర్యము లేదు. అయినా 39 కిమీ. దూరములో హైదరాబాదు రైల్వే స్టేషను వున్నది. ఇక్కడనుండి పరిసర ప్రాంతాలకు రోడ్డు వసతి వుండి బస్సులు నడుస్తున్నవి
 
==మూలాలు==