గుమ్మడవల్లి (కందుకూర్): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 100:
తిమ్మాపూర్ 5 కి.మీ. మాధాపూర్ 5 కి.మీ నజ్దిక్సింగ్రాం 6 కి.మీ. చిన్నతండ్ల 6 కి.మీ> నందివనపర్తి 7 కి.మీ. సమీపములో వున్నవి. యాచారం మండలం, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం మండలం చుట్టుప్రక్కల వున్నవి.
==రవాణ సౌకర్యములు==
ఈ గ్రామానికి 10 కి.మీ లోపు రైల్వే సౌకర్యము లేదు. అయినా 39 కిమీ. దూరములో హైదరాబాదు రైల్వే స్టేషను వున్నది. ఇక్కడనుండి పరిసర ప్రాంతాలకు రోడ్డు వసతి వుండి బస్సులు నడుస్తున్నవి<ref>{{cite web|title=http://www.onefivenine.com/india/villages/Rangareddi/Kandukur/Gummadavelly|url=http://www.onefivenine.com/india/villages/Rangareddi/Kandukur/Gummadavelly|accessdate=1 July 2016}}</ref>
 
==విద్యా సంస్థలు==
సాయి రాం కాంవెంట్ స్కూలు, మరియు ఒక మండల పరిషత్ వారి పాఠశాల వున్నవి.