మార్టిన్ లూథర్ కింగ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 27:
1964 లో, అతి పిన్న వయస్సులో [[నోబెల్ పురస్కారం]] పొందిన వ్యక్తిగా ఖ్యాతినార్జించాడు. ఇతని ఈ పురస్కారం తన [[:en:racial segregation|రేషియల్ సెగ్రిగేషన్]] మరియు [[:en:racism|జాతివాదం]] [[:en:discrimination|జాతి వివక్ష]] లపై వ్యతిరేకంగా సాగించిన కృషికి, ఆ కృషిలో అవలంబించిన [[:en:civil disobedience|పౌర నిరాకరణ]] మరియు [[:en:nonviolence|అహింస]] వంటి శాంతియుత పద్ధతులకు గాను లభించింది. 1968లో తన మరణించే కొద్దికాలానికి ముందు వరకు పేదరిక నిర్మూలన కొరకు పాటుపడ్డాడు, మరియు [[:en:Vietnam War|వియత్నాం యుద్ధాని]]కి వ్యతిరేకంగా గళం విప్పాడు, అందులోనూ మతపరమైన దృష్టితో విమర్శించాడు.
 
ఏప్రిల్ 4, 1968 న [[:en:Memphis, Tennessee|మెంఫిస్]] లో హత్య గావింపబడ్డాడు. ఇతని మరణాంతరం [[:en:Presidential Medal of Freedom|ప్రెసిడెన్షియల్ మెడల్ ఫర్ ఫ్రీడమ్]] 1977లోనూ, మరియు [[:en:Congressional Gold Medal|కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్]] 2004లోనూ ప్రసాదింపబడినది. [[:en:Martin Luther King, Jr. Day|మార్టిన్ లూథర్ దివసం]]government of AMERICA అమెరికా ప్రభుత్వంచే [[:en:Federal holiday|జాతీయ సెలవు దినం]] గా 1986 లో ప్రకటింపబడినది.HAVIL
 
== ఇవీ చూడండి ==