"డోకిపర్రు (కృష్ణా జిల్లా)" కూర్పుల మధ్య తేడాలు

ఈ గ్రామము లో వ్యవసాయంపై ఆధారపడిన రైతులకు ప్రముఖ స్థానం ఉన్నా, అన్ని వృత్తుల వారికి వారి వారి వృత్తులకు అధిక ప్రాధాన్యము కలదు. ఈ వూళ్ళో చాలా కాలంగా అన్ని కులాలు కలిసి సహ జీవనం సాగిస్తున్నాయి.
==గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
శ్రీ పామిరెడ్డి పిచ్చిరెడ్డి:- వీరు హైదరాబాదులోని[[హైదరాబాదు]]లోని ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థ అయిన "మెగా ఇంజనీరింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిలెటెడ్ (M.E.I.L)" అను సంస్థకు ఛైర్మన్. వీరు రు. 10 కోట్లతో ఈ గ్రామాన్ని దత్తత తీసికొని, అభివృద్ధి చేయదానికిచేయడానికి ముందుకు వచ్చినారు.
 
==గ్రామ విశేషాలు==
#ఈ గ్రామము అనేకమంది స్వాతంత్ర సమర యోధులను అందించినది.
1,86,227

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1906866" నుండి వెలికితీశారు